బాల భూమి
సూక్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 6 May 2018
సూక్తులు
======
* ఆహ్వానం లేని చోటకు
అరుదెంచరాదు
* అలవికానిచోట అధికుల
మనరాదు
* వీధి వాడలందు తిరుగరాదు
* అధికముగా నవ్వుట గంతులు వేయుట తగదు
* ఖాళీగా కూర్చొని కాళ్లు
ఊపరాదు
* తనకున్నంతలో కొంత ధర్మం చేయవలెను
* శుక్ర.శనివారములందు
శుద్ధిగా నుండుము
* నడమంత్రపు సిరి గలిగెనని గర్వపడకుము
* పనులున్నప్పుడు బద్ధకించక శ్రద్ధగా చేయుచుండుము
* ధనికులను చూచి
ఈర్ష్య పడకుము
* బీదలను చూచి హేళన
చేయవద్దు
* గది మధ్యలో ఏడ్వరాదు,
భోజనము చేయరాదు
* అన్నదమ్ములను, పుట్టినింటినీ అగౌరవ పరచవద్దు
* దీపము నీడలో కూర్చొనరాదు
* నడచునప్పుడు భూమి
అదరరాదు
* సంతోష సమయమున
విరగబడి నవ్వరాదు