బాల భూమి

ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణ మహాయజ్ఞంలో శ్రీరాముడు ‘యాజి’కాగా, సహ కార్యనిర్వహణ పరతంత్రుడై ‘ఋత్విజుడు’ అయ్యాడు ఆంజనేయుడు.
హనుమంతుడు-
సుగ్రీవునకు ఓ మంత్రి
వానరసేనకు సేవానాయకుడు
విభీషణుడు వంటివారికి సలహాదారుడు
రాయబార సమయంలో దౌత్యనీతివేత్త
సముద్రాన్ని దాటుతున్నప్పుడు మహాబలవంతుడు
సంజీవిని పర్వతాన్ని తెస్తున్నప్పుడు కార్యశీలి
అషిరావణుని బందీ నుండి రామలక్ష్మణులను
విడిపిస్తున్నప్పుడు కార్యనిర్వహణాశీలి
కోసలరాజు కోశాగారాన్ని నింపినప్పుడు గొప్ప ఆర్థిక శాస్తవ్రేత్త
యయాతి రక్షణ సమయంలో మాట తప్పని సత్యశీలి
జాంబవతాదులను గౌరవిస్తున్నప్పుడు వినయశీలి
శ్రీరాముని ధాన్యంలో ఉన్నప్పుడు మహాతపస్వి
ఇలా లోకానుగ్రహ కాంక్షతో, రాక్షస సంహారార్థం, రామ కార్యనిర్వహణ కోసం హనుమంతుడు ఉదయించాడు. హనుమంతుని జననం గురించి పరాశర సంహితలో విపులంగా చెప్పబడింది.
*