S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

09/16/2018 - 21:54

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

09/14/2018 - 19:19

‘‘అధూర్షత స్వయమేతే... బ్రువంతఃఅని. ఆ విధంగా వారు పాప పతనమవుతున్నారు. మిత్రులుగా ఉన్న సమయంలో ప్రియంగానే సంభాషిస్తారు. మిత్రుడైనవానికి శ్రమ కలిగితే తమ ప్రాణాలను సహితం సమర్పించేందుకు మిత్రులు సిద్ధపడతారు. మరి వారే మిత్రుడి ప్రాణాలను సహితం తీసివేసి పతితుణ్ణిచేసేందుకు ముందుకువస్తారు. ఈ రీతిగా పరిస్థితి తారుమారు ఎందుకేర్పడింది? పాపవశంవలన వారు ఏ దుర్భాషలు పలకరాదో అవి పలకడం చేతనే.

09/12/2018 - 19:09

మిత్రులు శత్రువులవుతారు
సఖాయస్తే విషుణా అగ్న ఏతే శివాసః సంతో అశివా అభూవన్‌
అధూర్షత స్వయమేతే వచోభిరృజూయతే వృజినాని బ్రువంతః॥

09/11/2018 - 18:48

ఈ సర్వసత్యానే్న వేదర్షి ‘కే పాయవః స నిషంత ద్యుమంతః’ ఆనందకరుడైన సంరక్షకుడు ఎవరిచేత సత్కృతుడవుతాడు అని నర్మగర్భంగా వివరించాడు. అంటె అందరిచేత సత్కృతుడే అని అంతరార్థం. ఈ వాక్యానే్న పునరాలోచన చేస్తే ‘కే పాయవః’ రక్షకుడెవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘స నిషంత ద్యుమంతః’ శక్తివంతుడే రక్షకుడై సత్కృతుడవుతాడు అన్న భావాన్ని కూడ గ్రహించవచ్చు. ఎప్పుడైనా భక్షకుని శక్తికంటె రక్షకుని శక్తియే అధికం.

09/10/2018 - 20:12

ఆ ప్రీతిచేత సత్యాన్ని మాటిమాటికి తప్పక తెలుసుకో అని ఋగ్వేదమహర్షి ‘ఋతమిచ్చికిర్థి’అని బోధచేసాడు. ఈ సత్యధర్మ మీనాటిది కాదు. మరి ఏనాటిదో తెలియదు. అందుకే అది సనాతనం. అది అవ్యాహతంగా నేటికీ స్థిరంగా వస్తూంది. కాబట్టి సనాతనమైన ఆ సత్య విచారధారా జ్ఞానాన్ని అనుకూలంగా గ్రహించుమని ‘ఋతస్య ధారా అనుతృంధిపూర్వీః’॥ ఋ.5-12-2 అని వేదం హితవు పలికింది.

09/09/2018 - 22:23

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

09/07/2018 - 19:03

యజ్ఞాన్ని ఎవడు చేయగలడు?
నరాశంసః సుషూదతీమం యజ్ఞమదాభ్యః కవి ర్హి మధుహస్త్యః॥
ఋ.5-5-2॥
ప్రతిపదార్థం:- నరాశంసః= సమస్త జనులచేత స్తుతింపబడేవాడు; అతః అదాభ్యః = ఇతరుల అధికారానికి వశపడనివాడు; మధుహస్త్యః= శుభకరమైన చేతులుకలవాడు; కవిః= వస్తువులయందలి సత్యతత్త్వం తెలిసినవాడు; హి= మాత్రమే; ఇదమ్= ఈ; యజ్ఞమ్= యజ్ఞాన్ని; సు+ షూదతి= శాస్ర్తియంగా నిర్వహించగలడు.

09/06/2018 - 19:22

భావం:- మరణశీలుడనైన నేను నిన్ను శాశ్వతునిగా దలంచి స్వచ్ఛమైన హృదయంతో సన్నుతిస్తూ నినే్న పిలుస్తున్నాను. ఓ జాతవేద! తోడి జనులతో లేదా జనుల ద్వారా మాకు కీర్తిని ప్రసాదించు. ఓ అగ్నీ! నీ నుండి మేము ముక్తిని పొందెదము.

09/05/2018 - 18:30

ఒక పదార్థాన్ని సృజించేందుకు దాని కవసరమైన వౌలిక పదార్థాల విజ్ఞానం వానినుపయోగించే పద్ధతి మరియు నైపుణ్యం కూడ ఎంతో అవసరం. ఈ విషయంలో కూడ పరదైవ ప్రాధాన్యమెంతో ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ‘న కావ్యైః పరో అస్తి స్వధావః’ ‘‘ఓ సర్వశక్తిశాలీ! కావ్యాలు గాని జ్ఞానులుగాని మరేవైన గానీ ఈ అంశంలో ముఖ్యంకాదు’’అని వేదం స్పష్టపరచింది. ఏపాటి చిన్న వస్తువును తయారుచేయాలన్నా మనిషికి మరొకరి సహాయం లేకుండా నిర్మించలేడు.

09/04/2018 - 19:08

దయాళువులైన ఆ ముక్త పురుషులకు సిద్ధించిన దివ్యశక్తి అంతా వారి బాహిర శరీరగతమైనది కాదు. వారిపై విశ్వాత్మకుడైన పరమాత్ముని దివ్యగుణ ప్రసార మహిమ చేతనే సిద్ధించింది. అయితే ఆ దివ్యమహిమ వారిపై నిష్కారణంగా వర్షించినది కాదు.

Pages