S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వాధ్యాయ సందోహం
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
==============================
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
===============================
అంటే వేదంలో మానవాభ్యుదయ మార్గాలెన్నో వర్ణింపబడ్డాయి. మానవ పతన హేతువైన ఏ అంశమూ వేదంలో కనబడదు. అంతటి సుజ్ఞానదాయకమైన వేదజ్ఞాన భాండాగారాన్ని, మనిషి ఎందుకు చేజార్చుకొంటున్నాడు? వేదం బ్రహ్మజ్ఞానం కల మహాద్భుత గ్రంథం. అందులో జీవుల చర్చ ఉంది. ప్రకృతి వర్ణనలున్నాయి. అగ్ని ఆరాధనా విధానముంది. జల విజ్ఞానముంది. పృథివీ విజ్ఞానముంది. అంతరిక్ష శాస్తజ్ఞ్రానముంది.
యా తే అగ్నే పర్వతస్యేవ ధారా సశ్చంతీ పీపయద్దేవ చిత్రా
తామస్మభ్యం ప్రమతిం జాతవేదో వసో రాస్వ సుసమతిం విశ్వజన్యామ్॥
ఋ.3-57-6.
వేదం మరో ముఖ్య విషయాన్ని కూడ చెబుతూంది. సృష్టిలోని సర్వ వుస్తజాలమూ జీవులతో మధురంగా ఉంటూ మధురంగా వ్యవహరిస్తూంది. మరి నీ వా విధంగా ఎందుకు వ్యవహరింపవు? అని. దీనికి తార్కాణంగా ఈ క్రింది ఋగ్వేదమంత్రాన్ని పరిశీలించండి.
మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంత్వోషధీః॥
ఋ.1-90-6॥
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దీని అర్థం సోమపానం చేసేవాడు మరియు సోమలతను రక్షించేవాడని. జీవుడు సోమంచేత వృద్ధి పొందేవాడు. సోమమంటే కేవలం సోమలతయే కాదు బ్రహ్మానందాన్ని కూడ సోమమని వేదం వ్యవహరిస్తూంది. ఋగ్వేదం ఈ సోమాన్ని గురించి యిలా వర్ణించింది.
సోమం మన్యతే పపివాన్యత్సంపింషంత్యోషధిమ్
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దానిననుసరించి వారు ఒక్కొక్క వేదమంత్రాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఈ విధంగాచేయి అని విధిని ఈ విధంగా చేయవద్దు అని నిషేధాన్ని అన్వయించి వివరిస్తారు. ఇదే సిద్ధాంతాన్ని గ్రహించి శే్వతాశ్వతరోపనిషత్ ఋషి ఈ భావానే్న ఈ మంత్రంలో వివరించాడు.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఈ విధంగా మహాత్ములగు పెద్దలననుసరించి యజ్ఞాదులు చేసినా లేదా యజ్ఞమంటె పరోపకార కర్మయే అన్న అర్థాన్ని గ్రహించి పరోపకార కర్మచేసినా మనస్సున ఎట్టి సంకల్పంతో చేయాలో కూడ ఈ మంత్రం ‘అథా నో ధా అధ్వరం దేవవీతౌ’ మేము అధ్వరాలను (యజ్ఞాలను) సత్కామనాభవంతో (సత్సంకల్పాలు) ఆచరించెదముగాక అని నిర్దేశించింది.
ఎప్పుడూ ఏ కోరికా లేకుండ ఉండడము అసంభవము. మనుమహారాజు చెప్పినదేమిటంటే-
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*