S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/19/2018 - 19:22

తులసి కోట ముందు
వెలుగు బావుటా!
కార్తీక దీపం!!
ఉసిరి చెట్టు చుట్టూ
మిణుగురుల ముచ్చట్లు
కార్తీకం కదూ!!
ఈ నెల్లాళ్లపాటు
చలీ లేదూ గిలీ లేదూ
దీపాల వలయముందిగా!
చీకటి మాటుని
చీలుస్తున్న విచ్చుకత్తి
ప్రమిదలో వెలుగొందే వత్తి!
నీ చేతలే నీకు రక్ష అంటూ
అరచేతుల్లోని దీపం !
పత్రం .. పుష్పం.. తోయం

11/19/2018 - 19:39

మనిషి తయారు చేసిన
ఓటింగ్ యంత్రంలో లేవు
మాయలు, మంత్రాలు, తంత్రాలు!
ఉన్నదంతా మని‘షి’ మనసులోనే.!!
పెద్ద సార్లు పెట్టినారు పెడబొబ్బలు
ఉన్నది ఓటింగ్ యంత్రంలో
గడబిడ ఏదోనని..

చివరికి తేల్చారు లోటు
ఓటింగ్ యంత్రంలో కాదని
ఉన్నదంత మన వారి నోటిలోనేనని!

11/15/2018 - 18:38

ప్రతులకు
H.No.7-8-51,Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079
=============================================================

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రములో కూడా మనము శ్రీమాతను మన శరీరంలోని ఏడు చక్రములలో శక్తిరూపంలో నివసించిన స్థితిని స్తుతిస్తున్నాము కదా.

11/11/2018 - 22:50

విల్లేపార్లేకు చెందిన న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ దీని నిర్మాత. ఇతనికి రైలు ప్రమాదంలో కాలికి గాయమైంది. బాబాను దర్శించుకుని కాలి అవిటితనాన్ని పోగొట్టుకొమ్మని ఇతనికి స్నేహితుడైన నానాసాహెబు సలహానిచ్చాడు. కానీ దీక్షిత్ బాబాను దర్శించుకున్న మరుక్షణం మానసిక పరిణితిని పొంది ‘బాబా! నా కాలి కుంటితనం కాదు... నా మనసులోని అవిటితనాన్ని పోగొట్టు’అని ప్రార్థించాడు.

11/08/2018 - 19:08

ప్రతులకు
H.No. 7-8-51, Plot No: 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
========================================================
సంకల్పిత మరియు అసంకల్పిత శ్వాసక్రియల మధ్య చాలా తేడా ఉంది. మెదడుపై వీని ప్రభావములో ఎంతో వ్యత్యాసముంటుంది. ప్రపంచంలో చాలా చోట్ల ప్రాణశక్తిని పెంపొందించుకునే అభ్యాసములు కనుగొనబడ్డాయి.

11/04/2018 - 22:23

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అనువాదం: భరత్
*

11/01/2018 - 19:10

గోవింద చరణ లగ్న మానసలయిన గోపికలు జీవిత పరమార్థమును సాధించారు. వారు నిరంతరం కృష్ణ స్మరణలో ఉంటారు . ఒక్క క్షణకాలం కృష్ణస్మరణను లేకపోయినా వారు పరమ వ్యాకులతను పొందుతారు.

10/29/2018 - 20:44

ఏ జీవరాశికి లేని వాక్కు అనే సంపదన ఒక్క మానవులకే ఉంది. అదే వాక్కు. భగవంతుడు మానవునికి ప్రసాదించిన అద్భుతమైన వరం మాట్లాడే విద్యను ప్రసాదించడం. ఈ సంపదతో, ఆలోచన, విచక్షణ అనే మరో సుగుణాలను చేర్చుకుని భగవంతునిడిని మానవుడు అనే్వషిస్తూ ఉంటాడు. మరో ప్రక్క మానవుడు ఇచ్చిన నోటిని భగవంతుడిని కీర్తిస్తూ కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు.

10/28/2018 - 23:02

భారతదేశంలోని మహారాష్టల్రోని అహమ్మద్‌నగర్ జిల్లా రహతా తాలూకాలో శిరిడీ ఒక చిన్న గ్రామం. మన్మాడు-అహమ్మద్‌నగర్ హైవేలో ఉన్న ఈ గ్రామం సద్గురు శ్రీసాయిబాబా పాదస్పర్శతో పవిత్రతను ఆపాదించుకుంది. ఈ ధార్మిక స్థలానికి భారతదేశం నలుమూలలనుంచి బస్సు, రైలు, ప్రైవేటు వాహనాల్లో శ్రద్ధకలిగిన భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. మన్మాడు రైల్వే జంక్షన్, కోపర్గాం రైల్వేస్టేషన్ శిరిడీ సమీపంలోనే ఉన్నాయి.

10/28/2018 - 22:26

ఒకసారి ధర్మరాజు యాత్రలు చేయాలనుకొన్నాడు. అన్నింటి కీ శ్రీకృష్ణుడి సలహా తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటు చొప్పున ధర్మరాజు కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. ఆమాట ఈమాట మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీకృష్ణుడి దగ్గరకు ఓక బ్రాహ్మణుడు వచ్చాడు.

Pages