S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

01/05/2018 - 00:59

‘‘మీఅన్నయ్య వచ్చాడు. నాకోసం చేసిన ఉప్మాను మీ అన్నయ్యకు పెట్టు’’
‘‘ఇప్పుడే తిని వచ్చాను. ఉప్మా వద్దు చెల్లెమ్మా’’
‘‘అర్జునా తిండి అన్నాక ఆలూ బిర్యానీ ఉంటుంది. ఉప్మా ఉంటుంది. ఆలూ బిర్యానీ అనగానే పొంగి పోవద్దు. ఉప్మా అనగానే ఢీలా పడిపోవద్దు టమాటా రైస్‌కు, టమాటా బాత్‌కు ఒకేలా స్పందించడమే స్థిత ప్రజ్ఞత. ’’

12/29/2017 - 01:48

‘‘ఆ సణుగుడు ఏంటి? ఏం కావాలో స్పష్టంగా అడుగు?’’
‘‘ఒకటి ఎక్స్‌ట్రా ఉంటే ఇస్తావేమోనని’’
‘‘రెండు రోజులు అయితే నూతన సంవత్సరం నువ్వు దేనికోసం వచ్చావో తెలియనంత అమాయకుడినేం కాదు. స్పష్టంగా అడగమంటున్నాను?’’
‘‘మనసు లాగుతోంది ... ఉండలేకపోతున్నాను.. ’’

12/22/2017 - 02:54

‘‘ఏమోయ్ ఫాండురంగం అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా!’’
‘‘నిన్న నీ కవిత చూశాను. నిజం చెప్పు నువ్వు ట్రెజరీలో పని చేస్తున్నావా? లేక ఇంటెలిజెన్స్ అధికారిగా మారువేషంలో ట్రెజరీలో ఉన్నావా?’’

12/15/2017 - 01:17

‘‘ఏంటా పరుగులు! లేడికి లేచిందే పరుగు అన్నట్టు అలా పరుగెత్తుతున్నావు, ఎక్కడికి?’’
‘‘ఇంకెక్కడికి రాజధాని నగరానికి. నగరం మొత్తాన్ని ఓసారి తనివితీరా చూద్దామని?’’
‘‘మంచిది నేను కూడా వస్తాను పద! ఇంతకూ నువ్వెవరు? నీ కథేంటో చెప్పు’’
‘‘వినే ఓపికుంటే ఆత్మకథ మొత్తం చెబుతా విను’’.
‘‘ఆత్మకథ అంటే భయమేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ విషాదంగా ముగియడానికి ఆత్మకథనే కారణం కదా!’’

12/08/2017 - 00:23

‘‘ఈ మధ్య నల్లపూసయ్యావు.. అసలు కన్పించడం లేదు’’
‘‘ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని కనిపిస్తలేవంటావేంటి?
‘‘చాల్లే, నా ఉద్దేశం ఇప్పుడు కనిపించడం లేదని కాదు. ఈ మధ్య కనిపించలేదు’’
‘‘ఓ అద్భుతమైన విషయంపై పరిశోధించేందుకు వెళ్లాను. తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా, భారత రాజకీయాల సక్సెస్ ఫార్ములాల తులనాత్మక అధ్యయనం చేశా!’’
‘‘కాస్త తెలుగులో చెబుతావా?

12/01/2017 - 01:11

‘‘దిగులుగా కనిపిస్తున్నావు.. ఇవాంకా నీ మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపినట్టు వుంది?’’
‘‘నీలా నేను బానిసను కాదు స్వతంత్ర భారతదేశంలో పుట్టిన స్వతంత్ర పౌరుడిని.. ఇవాంకా అంటే బానిసలా తోక ఊపుతా అనుకున్నావా?’’

11/24/2017 - 02:07

‘‘నిజం ఛెప్పండి.. ఎక్కడికి వెళుతున్నారు’’
‘‘ఆఫీసు పనిమీద క్యాంపుకెళుతున్నాను డియర్. ఎప్పుడూ లేనిది ఈరోజు అలా అడుగుతున్నావేమిటి?’’
‘‘నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నిజంగా ఆఫీసు పనిమీద వెళుతుంటే’’

11/16/2017 - 23:29

‘‘మా రోజులే వేరు. మా కాలంలో ఇంట్లోకి నాన్న వస్తున్నాడంటే గజగజ వణకిపోయేవాళ్లం. చిన్న తప్పు చేసినా తొడపాశం పెడతాడని భయపడేవాళ్లం. కలికాలం. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు పేరుపెట్టి పిలుస్తున్నారు. మొన్న ఓ ఫంక్షన్‌లో వాయ్ పంకజ్ అని అమ్మాయి పిలుస్తుంటే ఎవరా అని విచారించా, వాళ్ల అమ్మాయి అట. ఏదో బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచినట్లు ఆ పిలుపులేమిటి?

11/09/2017 - 22:45

‘‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జరిగినవాటిని జీర్ణం చేసుకోవాలి తప్పదు. ఇంత దిగులుగా ఎప్పుడూ కనిపించలేదు ఏమైంది?’’
‘‘కొన్ని చూస్తుంటే బాధేస్తుంది. చెబితే వినరు ఏం చేస్తాం’’.
‘‘ఇంతకూ దిగులెందుకో చెప్పనేలేదు’’.
‘‘ఈ విశ్వం ఏమవుతుందా? అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది’’.
‘‘ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’.

11/03/2017 - 00:58

‘‘డాక్టర్ మావాడి జబ్బుకు చికిత్స లేదంటారా?’’
‘‘వైద్య శాస్త్రంలోనే ఇదో అంతు చిక్కని లక్షణం’’
‘‘డాక్టర్ బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని తొలి సినిమా నుంచి నిన్న మొన్న అల్లరి నరేష్ కామెడీ పారడీల వరకు ఎన్నో సినిమాల్లో డాక్టర్లు అచ్చం మీలానే అంతు చక్కని జబ్బు అని చెప్పిన తరువాత కూడా సినిమా ముగింపులో జబ్బు నయమైంది డాక్టర్. అలానే మా పిల్లాడి జబ్బు కూడా నయం అవుతుందా? డాక్టర్’’

Pages