జాతీయ వార్తలు

కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట మహారాష్ట్ర వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: కృష్ణా జలాల పంపకంపై ట్రైబ్యునల్‌ ఎదుట మహారాష్ట్ర వాదనలు వినిపించింది. విభజన చట్టం సెక్షన్‌ 89 ప్రకారం జల వివాదం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినదేనని, మళ్లీ కేటాయింపులు చేయాలని తెలంగాణ వాదించడం సరికాదని కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చాక ఏపీ పిటిషన్ వేసి నిర్ణయాన్ని అడ్డుకుందని మహారాష్ట్ర ప్రభుత్వ లాయర్ అన్నారు. . బి.కె. ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని, ఏపీ, తెలంగాణ అవగాహనకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని మహారాష్ట్ర తెలిపింది.