జాతీయ వార్తలు

రేపు గుజరాత్ సిఎంగా రూపానీ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌కుమార్ రూపానీ, డిప్యూటీ సిఎంగా నితిన్ పటేల్ ఆదివారం గాంధీనగర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాక మూడో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 2012లో నరేంద్ర మోదీ సిఎంగా బాధ్యతలు స్వీకరించి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రధాని పదవిని చేపట్టారు. 2014లో ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేశారు. వయోభారం రీత్యా ఆమె తప్పుకోవడంతో ఇపుడు రూపానీ సిఎంగా పదవీ బాధ్యతలను చేపడుతున్నారు.