జాతీయ వార్తలు
కుప్పకూలిన శిక్షణ విమానం : ఇద్దరు పైలట్లు సురక్షితం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 August 2016
కోల్‌కత: వైమానిక దళానికి చెందిన హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ కలైకుంద ( పశ్చిమ బెంగాల్లో టేకాఫ్ సమయంలోకుప్పకూలింది. జెట్‌లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. టేకాఫ్ అవ్వగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.