జాతీయ వార్తలు
సోనియాను అరెస్టు చేసే దమ్ముందా?: ఆప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 May 2016
దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అరెస్టు చేసే సత్తా మోదీ సర్కారుకు ఉందా? అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అగస్టా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపారు. ఈ కార్యక్రమానికి దిల్లీ సిఎం, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.