రంగారెడ్డి
కొడంగల్లో పట్టణ ప్రగతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 February 2020
కొడంగల్. ఫిబ్రవరి 27: పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా అధికారులు తూతూమంత్రంగా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పౌసమి బాసు అన్నారు. గురువారం కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, చైర్మన్ జగ్గప్ప, కౌన్సిలర్ మాధు యాదవ్ పాల్గొన్నారు.