జాతీయ వార్తలు
బిల్లుల ఆమోదానికి మద్దతు ఇవ్వండి: వెంకయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 April 2016
దిల్లీ: పార్లమెంటులో పెండింగ్లో ఉన్న అనేక బిల్లులను ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని, అనవసర విమర్శలకు స్వస్తి పలికి నిర్మాణాత్మక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.