జాతీయ వార్తలు
అహ్మదాబాద్‌లో అమెరికా కార్గో విమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 February 2020
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాహనాలు, ఇతర సామాగ్రిని తీసుకొస్తున్న అమెరికా కార్గో విమానం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీసమేతంగా ఈనెల 24, 25 తేదీల్లో అహ్మదాబాద్, న్యూఢిల్లీలో పర్యటించనున్నారు