రంగారెడ్డి
షాద్నగర్ కొత్త కమిషనర్గా లావణ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 February 2020
షాద్నగర్, ఫిబ్రవరి 18: పురపాలక సంఘం కమిషనర్ శరత్చంద్ర బదిలీపై సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్గా వెళ్లారు. షాద్నగర్ మున్సిపల్ కమిషనర్గా లావణ్య బాధ్యతలు తీసుకోనున్నారు.బదిలీపై వెళ్తున్న శరత్చంద్రకు పలువురు కార్యాలయ అధికారులు, సిబ్బంది సన్మానించారు.