Others
సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
32
శ్రీ సర్వస్వము విశ్వనాథునకు రాశీభూత సౌభాగ్య- ల
క్ష్మీ సంశే్లషము భూపురంధ్రికి ద్రరుూ సిద్ధాంతమున్ భాగ్య రే
ఖా సాక్షాత్కృతి నిర్జరాళికి సుధా కల్పంబు నౌ నీ జలం
బో సౌరాపగ! దూమకీన మశుభ వ్యూహంము భంజించుతన్..
దురిత జనాఘ సంతతులు దోలు దరిద్రుల లేమిదీర్చు- దు
స్తర హృదయాంధకార మహిజమ్ము సమూలము దుల్చు - నొక్కమా
ఱ రసిన నే ప్రవాహమిది యమ్మరో! తావక మృత్యుదారయై
పరమ శుభంబులెప్పుడు నే పారము మాకొన గూర్చు గావుతన్..
తలపున బాఱినంత సుకృతంబు లొనర్పని వారికేని లో
గల తడబాటు చీకటిని గంజహితుండటు మాపికొంచు వే
ల్పులకును సేవ్యవౌ సలిల ముల్గల నీదగు చొప్పు డెందమం
దలి పరితాపమున్ త్రివిధ తాపములన్ హరియించు గావుతన్..
భవదాలంబన మున్నదన్న పృథు గర్వ ప్రోద్ధతిన్ రేగి జా
హ్నవి! సర్వా మర సంఘమున్ ద్రుణముకన్నన్ హీనముంజేసి స్వై
ర విహారం బొనరించిననాడ నీవి పు ఔరా నీవుపేక్షించితే
నెవరిన్ డగ్గది మొఱ్ఱనెట్టిదను తల్లీ! నే నిరాధారుడన్...
ఇంకాఉంది