రంగారెడ్డి
శ్రీకృష్ణ సంకీర్తనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 November 2019
నార్సింగి, నవంబర్ 10: మధురై నుంచి ప్రారంభించిన దేశవ్యాప్త శ్రీ కృష్ణ సంకీర్తన కార్యక్రమాలు తెలంగాణకు చేరాయి. ఆదివారం కిస్మత్‌పూర్‌లోని గిరిధారి హిల్స్, గ్రామంలో శ్రీ కృష్ణ లీలలను పాటలు, కీర్తనలను ఆలపించారు. భక్తులకు శ్రీ కృష్ణ గొప్పదనాలను, ఆయన మార్గదర్శకంలో నడిచేలా ఉండాలని సూచించారు. ఈ భజన బృందం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధురైలో ప్రారంభమైంది. ప్రతి రాష్ట్రంలో 15 -10 రోజుల శ్రీ కృష్ణ సంకిర్తనలు ఆలపిస్తూ ర్యాలీలుగా ప్రయాణిస్తున్నారు. కార్యక్రమంలో అర్జున్ గౌడ్ పాల్గొన్నారు.