జాతీయ వార్తలు
హఫీజ్ మహ్మద్ అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 July 2019
న్యూఢిల్లీ: ముంబయి ఉగ్రదాడుల సూత్రదారి హాఫీజ్ సరుూద్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ నుంచి గుర్జన్వాలా వైపు వెళుతున్న సందర్భంలో సరుూద్ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేయూడీ చీఫ్ సరుూద్తో పాటు నైబ్ ఇమిర్ అబ్దుల్ రహ్మాన్ మక్కీలపై దాదాపు 20 కేసులు నమోదు చేశారు. ట్రస్టుల ద్వారా సేకరించిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సరుూద్తో లింక్ ఉన్న ఎన్జీఓ సంస్థలను ఏప్రిల్లో నిషేధించిన విషయం విదితమే.