క్రీడాభూమి
న్యూజిలాండ్ ఘనవిజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 March 2016
ధర్మశాల:టీ-20 ప్రపంచకప్లో భాగంగా ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ అనూహ్య విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయడంతో ఆసీస్ గెలుపుతప్పదని అంతా భావించారు. ఆస్ట్రేలియాకూడా ధాటీగానే బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ 8 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించినట్లయింది.