S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/17/2016 - 03:29

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, అందాల భామలు నిక్కీగల్రాని, డింపుల్ చొపాడే ప్రధాన పాత్రల్లో వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 19న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిక్కీగల్రాని చెప్పిన విశేషాలు.
మీ నేపథ్యం..

02/17/2016 - 03:26

ఆంగ్ల సంగీత ప్రపంచానికి ‘ఆస్కార్’ లాంటి గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ఎంజిలిస్ స్టాపిల్ సెంటర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో గతేడాది విడుదలైన పాప్, రాక్, మ్యూజిక్, ఆల్బమ్‌లకు సంబంధించి 83 విభాగలలో అవార్డులు బహూకరించారు. వీటిలో కీలకమైన ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రఖ్యాత అమెరికన్ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ ‘1989’ ఆల్బమ్‌ను వరించింది.

02/17/2016 - 03:24

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెల 4న విడుదలకు సిద్ధమైంది.

02/17/2016 - 03:24

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. ఫిబ్రవరి 12న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

02/17/2016 - 03:23

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో భోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఒక్క అమ్మాయ తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు.

02/17/2016 - 03:22

శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎ.వి.ఎస్.రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘జయమ్మునిశ్చయమ్మురా’ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రముఖ హీరో నితిన్ లాంఛ్ చేశారు. వీడియో పోస్టర్ చాలా కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీమ్‌కు నితిన్ బెస్ట్‌ఆఫ్ లక్ చెప్పారు.

02/17/2016 - 03:20

లేటెస్ట్ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో ఇప్పుడు తెలుగులో పలు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రెడీ అయ్యింది మెహ్రీన్. మెహ్రీన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. సాధారణంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపాలనుకుంటే మొత్తం చిత్రానికి, దర్శకునికి, హీరోకి, హీరోయిన్‌కీ..

02/14/2016 - 20:52

‘‘మర్యాద రామన్న చిత్రంలో నటించినప్పుడు ఎంత ఆనందించానో అంతగా ‘కృష్ణాష్టమి’లో నటిస్తున్నప్పుడు ఆనందించానని, నా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో వచ్చిన పాత్ర మరోసారి రాదేమోనన్నట్లు డిజైన్ చేశారని, కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమని’ నటుడు సునీల్ తెలిపారు.

02/14/2016 - 20:51

కమల్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ నటిగానే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా మంచి పేరుతెచ్చుకుంది. ఆమధ్య కమల్, మోహన్‌లాల్ నటించిన ఓ తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది. ఇలా అనేక విభాగాలలో తన ప్రతిభను చూపిస్తున్న ఆమె తాజాగా కథలు రాయడానికి సిద్ధపడుతోంది. ఆ విషయం గురించి చెబుతూ కథలు రాయడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు కానీ, కథలు చెప్పడం మాత్రం బాగా వచ్చు అని అంటోంది.

02/14/2016 - 20:50

రజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న ‘కబాలి’ చిత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్టుగా కోలీవుడ్ సమాచారం. తన రియల్ లైఫ్‌లో ఎంత వయసులో ఉన్నాడో అంతే వయసుతో ఈ పాత్రలో కనిపిస్తాడు రజని. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది.

Pages