జాతీయ వార్తలు

జాకీర్ నాయక్ ఫౌండేషన్‌ నిషేధానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై : ముంబైలో వివాదస్పద ముస్లిం మత ప్రచారకుడు జాకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం వినియోగించాలని కేంద్ర హోంశాఖకు న్యాయశాఖ సిఫార్సు చేసింది. ఫౌండేషన్‌ నిషేధంపై కేంద్ర న్యాయశాఖ చర్యలు చేపట్టింది. 2005, 2012లో దీనికి సంబంధించి ఆయనపై నమోదైన కేసులను ఆధారంగా పేర్కొంది. ఈ బ్యాన్ అమలులోకి వస్తే ఐదేళ్ళ పాటు ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న జాకీర్ నాయక్ ఈ ఏడాదిలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధ చర్యలు అన్యాయమని జాకీర్ న్యాయవాది అంటున్నారు.