జాతీయ వార్తలు
ప్రధాని కావాలని దేవెగౌడకు ఆశ:యడ్యూరప్ప
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 April 2019
బెంగళూరు: కర్ణాటకలో కేవలం ఏడు సీట్లలో పోటీ చేస్తున్న జేడీఎస్ అధినేత దేవెగౌడకు ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విమర్శించారు. అద్వానీ వలే తాను పోటీ నుంచి తప్పుకోవటం లేదని, ప్రజల కోసం తాను పోటీ చేస్తున్నానని దేవెగౌడ నిన్న చేసిన ప్రకటనపై యడ్యూరప్ప స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని లేదా ప్రధాని సలహాదారుడి కావాలని దేవెగౌడ ఆరాటపడుతున్నారని విమర్శించారు.