వారం వారం గోచారం

వారం వారం గోచారం(10-3-2019 నుంచి 16-3-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. బాధ్యతలు అధికవౌతాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. వ్యవహార దక్షత. సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలు అనుకూలం. వృత్తిలో అనుకూలత. కొత్త బాధ్యతలు సంతృప్తినిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. క్రమంగా కుటుంబ బాధ్యతలు అధికం. ఆర్థిక వ్యవహారాలకు అనుకూలం. నిల్వధనం పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. అధికారుల ఆదరణ. సౌకర్యాలు, సౌఖ్యాలపై దృష్టి ఉంటుంది. బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు. శ్రమాధిక్యం. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రాంతాలకు ప్రయాణ భావనలు. ఉన్నత విద్యలందు ఆసక్తి. ధార్మిక దైవ కార్యనిర్వహణ. కొంత ఘర్షణాత్మక భావనలున్నా వ్యవహారాల్లో అనుకూలత. ఆలోచనల్లో కొంత ఒత్తిడులు తప్పకపోవచ్చు. నైరాశ్య భావనలు అధిగమించాలి. సంతానంతో సంతోషంగా గడపాలి. పోటీ రంగంలో విజయం. వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. భాగస్వామితో ఒత్తిడులు, ఖర్చులు పెట్టుబడులుంటాయి. పితృవర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ప్రయోజనాలపై దృష్టి. అన్ని పనుల్లో లాభాలను ఆశిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త నిర్ణయాదులకు అవకాశం. తొందరపాటు కూడదు. నిర్ణయాదుల్లో కొంత నైరాశ భావనలు తొంగిచూస్తాయి. దైవధ్యానం వల్ల ఇంకా శ్రేష్ఠం. కుటుంబ ఆర్థికాంశాల్లో అత్యంత శుభ పరిణామాలు. మాటల్లో చమత్కార ధోరణి. క్రమంగా వ్యతిరేక ప్రభావాలు పెరిగే అవకాశం. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. కాలం ధనం శ్రమ వ్యర్థం కాకుండా చూసుకునే ప్రయత్నం. రుణాదుల గూర్చిన చర్చలుంటాయి. శారీరక బలహీనతలను అధిగమిస్తారు. వారాంతంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి కోసం ప్రయత్నం. కావలసిన ప్రశాంతత దొరకకపోవచ్చు. యాత్రలకు, ప్రయాణాలకు అవకాశముంది. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. అనుకోని ఇబ్బందులుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కొంత సంతోషం ఉంటుంది. క్రమంగా నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. అధికారిక కార్యక్రమాలుంటాయి. సంప్రదింపుల్లో సంతృప్తి. మంచి వార్తలుంటాయి. సహకారం లభిస్తుంది. వ్యర్థమైన ఖర్చులుంటాయి. వారాంతంలో కుటుంబ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. మాటల్లో చమత్కారం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని నష్టాలకు అవకాశం. ఇబ్బందికరమైన సంఘటనలకు అవకాశం. సౌకర్యాల వల్ల సమస్యలు. గృహ వాహనాదుల వల్ల ఇబ్బందులు. మానసికమైన వత్తిడులు. సంతాన వర్గంతో గడిపే అవకాశం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. క్రమంగా ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్యా లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. వ్యతిరేక వ్యవహారాలను అధిగమిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు సాధిస్తారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించాలి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. అధికారిక కార్యక్రమాల్లో తలమునకలవుతారు. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది నిర్ణయాదులకు అనుకూలత. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నం. తొందరపాటు కూడదు. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. ప్రయాణాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. నూతన కార్యక్రమాలపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. వారితో ఆనందంగా గడుపుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు, కొత్త అనుసరణలుంటాయి. వారాంతంలో వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. విజయం కోసం తాపత్రయం. పోటీలు అధికంగా ఉన్నా గుర్తింపు లభిస్తుంది. సంప్రదింపులుంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. గౌరవాన్ని పెంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు ఇంకా అందకపోవచ్చు. భాగస్వామ్యాల్లో కొంత నైరాశ్య ధోరణి ఉంటుంది. అనుకోని ఇబ్బందులుంటాయి. స్ర్తిమూలక సమస్యలు. జాగ్రత్త అవసరం. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి లభిస్తుంది. అన్ని పనుల్లోనూ కొంత జాగ్రత్తగా మెలగాలి. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబంలో అనుకూలత. కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మాటల్లో శుభ పరిణామాలు. వారాంతంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పనుల నిర్వహణలో కొంత అసంతృప్తి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వ్యవహార దక్షత. నూతన కార్యక్రమాలపై దృష్టి. అన్ని పనుల్లోనూ అనుకూలత. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. దగ్గరి ప్రయాణాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. సంతోషంగా గడుపుతారు. గృహ వాహనాదుల వ్యవహారాలపై దృష్టి. క్రమంగా అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని సంఘటనలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్యాల్లో సమస్యలు తప్పకపోవచ్చు. వారాంతంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. ఉన్నత విద్యలుంటాయి. ధార్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలకు అవకాశం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల ఆశీస్సులు అందినా కొంత నిరుత్సాహం. విందులు వినోదాల కోసం ఖర్చులు పెట్టుబడులు అత్యధికం. ప్రయాణాదుల్లో సంతోషం. వారం మధ్యమంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా సౌకర్యవంతంగా గడిపేందుకు ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. గృహ వాహనాది విషయాల్లో కొత్త ఆలోచనలకు అవకాశం. విద్యా వ్యవహారాలు చర్చకు వస్తాయి. శారీరక ఒత్తిడులు. అనారోగ్య భావనలు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో అభీష్టాలు పరిపూర్ణంగా నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వృత్తి, ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. పదోన్నతుల గూర్చిన ఆలోచనలు. అధికారుల ఆదరణ లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీ రంగంలో కొంత జాగ్రత్త. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామితో చర్చలుంటాయి. క్రమంగా లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. స్ర్తి వర్గ సంబంధమైన అనుకూలత. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో సమస్యలకు అవకాశం ఉంటుంది. టాక్స్‌లు వంటివి ముందుగానే చెల్లించడం మంచిది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు పెరుగుతాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉంటాయి. విజయం సాధించే ప్రయత్నం. గుర్తింపు లభిస్తుంది. సామాజిక వ్యవహారాల్లో అనుకూలత. తీవ్రమైన పోటీలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సంబంధాల్లోనూ జాగ్రత్త అవసరం. సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. వార్తల విషయంలో కొంత చికాకు తప్పకపోవచ్చు. క్రమంగా పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. స్ర్తిజన సహకారం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సౌకర్యాదుల్లో ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. ఉన్నత లక్ష్యాల సాధన కోసం ప్రయత్నం. కొన్నింటిలో వ్యతిరేకత పెరుగుతుంది. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు ఎదురౌతాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. నిల్వధనం పెంచుకునే ప్రణాళికలు. మాట విలువ పెరుగుతుంది. అయినా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు కూడదు. వ్యవహార దక్షత. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత నిరుత్సాహం ఉంటుంది. అయినా అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉండడం వల్ల ఇబ్బందిని అధిగమిస్తారు. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. మంచి వార్తలను వింటారు. సోదర వర్గంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో శుభ పరిణామాలు. ఇతరుల సహకారం అనేక రూపాలలో లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు వేరువేరు రూపాలలో తప్పకపోవచ్చు. టాక్స్‌లు, చెల్లింపులు పూర్తి చేయవలసి రావచ్చు. వారాంతంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. గృహ వాహనాది వ్యవహారాల్లో అనుకూలత.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744