జాతీయ వార్తలు

క్రికెట్ అభివృద్ధికి ఏం చేశారు?: సుప్రీం ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశంలో క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ చేసిందేమీ లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. స్వార్థ ప్రయోజనాల కోసమే బిసిసిఐ పనిచేస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.