జాతీయ వార్తలు

యూపీలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉన్నావ్ అత్యాచార ఘటన తరువాత మహిళల రక్షణపై రాష్ట్రంలో ఆందోళనలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా 218 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, ఇందులో మహిళ కోసం 144, మిగిలినవి చిన్నారులపై జరిగే లైంగిక దాడులపై సత్వరమే విచారణ జరిపేందుకు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.