జాతీయ వార్తలు

యూపీలో ఘోర రోడ్డుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంబల్ జిల్లా అలిఘర్-ఆగ్రా రహదారిపై జరిగిన ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. సరుకులు తరలిస్తున్న వ్యాన్‌ను ఓ మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.