జాతీయ వార్తలు
పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
లక్నో : ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాకిస్థాన్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఈజజ్ అలియాస్ మహ్మద్ కలాంను ఇర్ఫానాబాద్, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. యూపీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అతనిని అరెస్టు చేశారు. అతడిని ఐఎస్ఐ ఏజెంట్‌గా పోలీసులు భావిస్తున్నా