జాతీయ వార్తలు

తమిళనాడులో ఏడుగంటల వరకూ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మధురై, దుండిగల్, తిరుచ్చి, శివగంగతో పాటు పలు జిల్లాల్లో వర్షం కారణంగా పోలింగ్‌ను సోమవారం రాత్రి ఏడుగంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వర్షం కారణంగా పోలింగ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నందున సమయాన్ని పెంచాలని పలు రాజకీయ పార్టీలు ఇసికి విన్నవించాయి. దీంతో రాత్రి ఏడు గంటల వరకూ ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తమళనాడులో 58. 28 శాతం పోలింగ్ నమోదైంది. డబ్బు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో తంజావూరు, అరవకురుచ్చి నియోజకవర్గాల్లో పోలింగ్‌ను
వాయిదా వేశారు.