జాతీయ వార్తలు

రెండు వారాల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాన్స్‌బార్ల లైసెన్సులపై మహారాష్టక్రు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 26: డాన్స్‌బార్లపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలుచేయాలని, అలాగే డాన్స్‌బార్లకు లైసెన్సులకు సంబంధించి రెండు వారాల్లో తేల్చిచెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. డాన్స్‌బార్లపై ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పి.సి.పంత్‌తో కూడిన బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్.ఆర్.పాటిల్ ఫౌండేషన్ తరఫున పిటిషన్ వేసిన వినోద్ పాటిల్‌ను ఇంప్లీడ్ కావాలని బెంచ్ పేర్కొంది. డాన్స్ బార్లను అనుమతిస్తే నేరాలు పెరుగుతాయని పిటిషనర్ పేర్కొన్నారు.