జాతీయ వార్తలు

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. రమేష్‌ కుమార్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది.