జాతీయ వార్తలు

సుప్రీంకోర్టులో హిందూమహాసభ రివ్యూ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి కేసు తీర్పుపై హిందూ మహాసభ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలో ముస్లిములు మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల భూమిని మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ హిందూమహాసభ పక్షాన న్యాయవాది విష్ణుజైన్ తాను రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.