జాతీయ వార్తలు

సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఆర్థిక నేరాల కేసుల్లో చిక్కుకుని, నిధుల చెల్లింపు జరపకపోవడంతో 2014నుంచి జైలులో గడుపుతున్న సహారా సంస్థ అధిపతి సుబ్రతారాయ్‌కు మంజూరు చేసిన పెరోల్‌ను జూలై 11వరకు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన తల్లి మరణించడంతో అంతిమ సంస్కారాలకోసం నాలుగువారాలపాటు పెరోల్ పొందిన సుబ్రతా ఆర్థిక నేరాల కేసులకు సంబంధించి రూ. 200 కోట్లు చెల్లించేందుకు మరికొంత గడువుకావాలని కోరడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు అనుమతించింది.