జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఆగిన విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దట్టంగా పొగమంచు అల్లుకుంది. దీంతో విమానాలు లాండ్ అయ్యే అవకాశాలు లేకపోవటంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే పొగమంచు వల్ల కొన్ని ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.