జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఐసీస్‌ జెండాలు , పాకిస్తాన్ పతాకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : రంజాన్ నెల కావడంతో శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత వేర్పాటు వాద గ్రూపులకు చెందినవారు పాకిస్తాన్ పతాకాలు, ఐసీస్‌ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.