క్రీడాభూమి

బీసీసీఐ కార్యాలయం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16: కరోనా వైరస్ కలకలంతో ఓవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయగా, మరోవైపు దేశవాళీ టోర్నీలన్నింటినీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంగళవారం నుంచి బీసీసీఐ కార్యాల యాన్ని మూసివేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఉద్యోగులకు సైతం వెల్లడించిందని, మంగళవారం నుంచి ఇంటి వద్ద నుంచే పని చేయాలని, అధికారులందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్పినట్లు బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.