క్రీడాభూమి

ప్రాక్టీస్‌ను కొనసాగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో క్రీడాకారులు ఏమాత్రం కుంగిపోకుండా, తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ ముందుకెళ్లాలని కేంద్ర క్రీడ ల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జాతీయ ఫెడరేషన్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల సూచనలు పాటించాలన్నారు. క్రీడా కార్యక్రమాల్లో భాగంగా భారీ జనసమూహానికి దూరంగా ఉండాలన్నారు. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మహ మ్మారిగా ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు క్రీడా పోటీ లు రద్దు కాగా, మరికొన్ని వాయదా పడ్డాయ. అయతే తప్పనిసరి పరిస్థి తుల్లో నిర్వహించాల్సిన టోర్నీలను మాత్రం నిర్వాహకులు అభిమాను ల్లేకుండానే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే నెల ఏప్రిల్ 15కు వాయదా పడగా, షూటింగ్ ప్రపంచకప్, ఇండియన్ గోల్ఫ్ వంటి క్రీడలను రద్దు చేశారు.

*చిత్రం...కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు