క్రీడాభూమి
మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ విజేతలు నాదల్, హీథర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అకాపల్కొ, మార్చి 1: మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషు లు, మహిళల టైటిళ్లను రాఫెల్ నాద ల్, హీథర్ వాట్సన్ కైవసం చేసుకున్నారు. ప్రపంచ నంబర్ వన్ నాదల్ ఫైనల్లో తన ప్రత్యర్థి టేలర్ ఫిజ్‌ను 6-3, 6-2 తేడాతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా ఓడించా డు. మహిళల ఫైనల్లో ప్రత్యర్థి లెలా అన్నీ ఫెర్నాండెజ్ నుంచి మొదటి రెండు సెట్లలో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నప్పటీ, ఎలాంతి ఒత్తిడి లేకుం డా ఆటను కొనసాగించిన హీథర్ విజయభేరి మోగించింది. తొలి సెట్‌ను 6-4 తేడాతో గెల్చుకున్న ఆమె రెండో సెట్‌ను 6-7 తేడాతో చేజార్చుకుంది. కీలకమైన చివరి సెట్‌లో హీథర్ జరిపిన దాడి ముందు అన్నీ ఫె ర్నాండెజ్ నిలవలేకపోయింది. ఆ సెట్ ను 6-1 ఆధిక్యంతో తన ఖాతాలో వే సుకున్న హీథర్ టైటిల్‌ను అందుకుంది.
*చిత్రాలు.. మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ విజేతలు నాదల్, హీథర్