క్రీడాభూమి

భారత్ గట్టిపోటీనిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తుందని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌పై డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాదే పైచేయి కావచ్చని గురువారం పీటీఐతో మాట్లాడుతూ జోస్యం చెప్పింది. అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని మిథాలీ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా టీ-20 రికార్డును గమనిస్తే, భారత్ కంటే కొంత మెరుగ్గా కనిపిస్తుందని పేర్కొంది. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుతున్నదని మిథాలీ పేర్కొంది. టీ-20 వరల్డ్ కప్ టికెట్లు అన్నీ అమ్ముడు కావడమే ఇందుకు ఉదాహరణగా ఆమె చెప్పింది.

*చిత్రం... మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్