క్రీడాభూమి

స్కై క్లబ్‌కు డాల్సన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, ఫిబ్రవరి 20: మహిళా బాస్కెట్‌బాల్ స్టార్ స్ట్ఫోనీ డాల్సన్ డబ్ల్యూఎన్‌బీఏలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్కై క్లబ్‌కు గుడ్‌బై చెప్పిం ది. ఇటీవలే ఆమె చికాగోలో జరిగే టోర్నీకి ఎన్‌బీఏ ఆల్‌స్టార్ జట్టుకు ఎంపికైంది. అంతేగాక, యూఎస్‌ఏ బాస్కెట్ బాల్ 3 ఆన్ 3 క్వాలిఫయింగ్ జట్టులోనూ ఆమె సభ్యురాలు. తీరికలేని షెడ్యూల్ కారణంగా తాను చికాగోను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదని, అందుకే స్కై జట్టు నుంచి వైదొలగుతున్నానని ఆమె ప్రకటించింది. చికాగో వేదికగా జరిగే టోర్నీలు, మ్యాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది.