క్రీడాభూమి

బజరంగ్ పునియాకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో గురువారం భారత రెజ్లర్ బజరంగ్ పునియాకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందజేస్తున్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. భజరంగ్‌తో పాటు స్ప్రింటర్ మహమ్మద్ అనాస్ యహియా, షాట్‌ఫుటర్ క్రీడాకారుడు తేజేందర్‌పాల్ సింగ్‌లకు అర్జున, మోహిందర్‌సింగ్ దిల్లాన్‌కు ద్రోణాచార్య అవార్డులను అందించారు.