క్రీడాభూమి

హంప్‌షైర్‌తో లియాన్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 6: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ హంప్ షైర్‌తో వచ్చే సీజన్ కౌంటీ చాంపియ న్ షిప్ కోసం ఒప్పందం కుదుర్చుకు న్నాడు. 31ఏళ్ల లియాన్ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కీలక బౌలర్. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ అద్భు తంగా రాణించాడు. 21017లో వోరె సస్టర్‌షైర్ తరుఫున కొన్ని మ్యాచ్‌లా డాడు. లియాన్ ఇప్పటివరకు టెస్టులో 363 వికెట్లను పడగొట్టాడు. అయతే తను ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడేందుకు ఎప్పుడూ ఇష్టపడతా నని, 2020లో హంప్‌షైర్ తరఫున తప్పకుండా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఇప్పటికే సస్సెక్స్ తరఫున ట్రావిస్ హెడ్, దుర్హం తరఫున కెమరాన్ బెన్‌క్రాఫ్ట్‌తో పాటు పీటర్ సీడెల్ తిరిగి ఎస్సెక్స్ తరఫున ఆడనున్నారు.