క్రీడాభూమి

పాట్రిక్ డే పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగోలో జరిగిన వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో ప్రత్యర్థి చార్లెస్ కానె్వల్ (కుడి) పంచ్ ధాటికి కిందపడిన పాట్రిక్ డే. రింగ్‌లోనే కుప్పకూలిన అతనిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డే కోమాలోనే ఉన్నాడని, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా, కానె్వల్‌కు 11 ఫైట్స్‌లో ఇది 8వ విజయం.