క్రీడాభూమి

ఆంధ్రాపై హైదరాబాద్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూరు, అక్టోబర్ 10: ప్రతిష్టాత్మక విజయ్ హజారే దేశవాళీ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుపై హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరా బాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 171 పరుగు లు చేసింది. తిలక్ వర్మ (83), భవనక సందీప్ (28) రాణిం చారు. ఆంధ్రా బౌలర్లలో యర్రా పృథ్వీరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, షోయాబ్ మహ్మద్ ఖాన్, కేవీ శశికాంత్, దాస రి స్వరూప్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆంధ్రా జట్టు 6 వికెట్లు కో ల్పోయ 164 పరు గులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓడిపోయంది. ప్రశాంత్ కుమార్ (57), కెప్టెన్ రికీ భూయ్ (58) రాణించా రు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 3 వికెట్లు తీసుకోగా, రవి కిరణ్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.