క్రీడాభూమి

రేపటి నుంచి 2023 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లీగ్ 2 ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 12: ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా అవతరిం చిన తర్వాత ఐసీసీ (అంతర్జాతీయ క్రి కెట్ కౌన్సిల్) సోమవారం పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్ 2ను ప్రారం భించింది. 2023 ప్రపంచకప్ కోసం ఈ నాలుగేళ్లలో ఆయా జట్లు అర్హత సాధించేందుకు పోటీ పడనున్నాయ. లీగ్-2లో మొత్తం 7 జట్లు నమీబియా, నేపాల్, ఓమన్, పపువా న్యూగినియా, స్కాట్‌లాండ్, యూఏఈ, యూఎస్‌ఏ జట్లు పోటీ పడతాయ. ఆగస్టు నుంచి 2022 జనవరి వరకు మొత్తం 21 ము క్కోణపు సిరీస్‌ల్లో 126 వనే్డలను రెం డున్నరేళ్లలో ఆడనున్నాయ. ప్రతి జట్టు 36 వనే్డలను ఆడాల్సి ఉంటుంది. మొ దట స్కాట్‌లాండ్, పపువా న్యూగిని యా, ఓమన్ జట్లు మనోఫీల్డ్ పార్క్ స్కాట్‌లాండ్ వేదికగా ఈనెల 14 నుంచి 21 తేదీల మధ్య తలపడను న్నాయ. ఇందులో ప్రతి జట్టు 4 వనే్డ లాడగా, మ్యాచ్ గెలిచిన జట్టుకు పాయంట్ల పట్టికలో 2 పాయంట్లు చేరతాయ.