క్రీడాభూమి
రష్యాకు మొదటి స్వర్ణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 August 2016
రియో డి జెనీరో: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కోవడమేగాక, రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన బృందంలో ఏకంగా 117 మంది డోప్ పరీక్షలో విఫలం కావడంతో పరువు కోల్పోయిన రష్యాకు బెస్లాన్ ముద్రానోవ్ ఊరటనిచ్చాడు. పురుషుల 60 కిలోల జూడోలో అతను విజేతగా నిలిచి, రష్యాకు ఈ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. ఫైనల్లో అతను కజకస్థాన్కు చెందిన జూడోకాన్ యెల్డాస్ స్మెటోవ్ను ఓడించాడు. సెమీస్‌లో ఓడిన నవోషిసా టకాటో (జపాన్), ఆర్కాన్ సఫరోవ్ (అజర్బైజాన్) కాంస్య పతకాలను స్వీకరించారు.