క్రీడాభూమి

హోజూ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల 400 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే విభాగంలో హంగరీకి చెందిన కటిన్కా హోజూ సంచలనం సృష్టించిం ది. 4:26.36 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరి న ఆమె కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిం ది. 1993 డిసెంబర్ 2న చైనా స్విమ్మర్ డాయ్ గుహాంగ్ 4:29.00 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును ఆమె బద్దలు చేసింది. స్పెయన్‌కు చెందిన మిరియా బెల్మోట్ 4:32.39 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకొని రజత పతకాన్ని అందుకుంది. అమెరికా స్విమ్మర్ మాడెలిన్ డియాడో 4:31.15 నిమిషాల సమయంతో కాంస్య పతకాన్ని సాధించింది. సుమారు 23 సంవత్సరాల క్రితం నాటి రికార్డును తిరగరాసిన 27 ఏళ్ల హోజూకు ఒలింపిక్స్‌లో ఇదే మొదటి స్వర్ణ పతకం. ప్రపంచ చాంపియన్‌షిప్స్ లాంగ్ కోర్స్‌లో ఆమె ఐదు స్వర్ణాలుసహా తొమ్మిది, షార్ట్ కోర్స్‌లో ఆరు స్వర్ణాలతో కలిసి 13 పతకాలను గెల్చుకుంది.