జాతీయ వార్తలు

సామాజిక సమానత్వానికి అంబేద్కర్ పెద్దపీట : సుమిత్రా మహాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : సామాజిక సమానత్వానికి అంబేద్కర్ పెద్దపీట వేశారని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఈరోజు, రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు.