క్రీడాభూమి

టైటిల్‌కు చేరువైన పీవీ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : భారత్‌ స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మకావు ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌కు చేరువైంది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.