జాతీయ వార్తలు

పీఎస్‌ఎల్‌వీ సీ-34 ప్రయోగం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పీఎస్‌ఎల్‌వీ సీ-34 వాహక నౌక ప్రయోగం వాయిదా పడింది. ఈనెల 20 ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.