జాతీయ వార్తలు

బహుళత్వం ప్రాతిపదికగా దేశం ముందుకు సాగాలి :సలీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న అసహనం ఘటనలు చిన్న విషయాలు కావని సీపీఎం సభ్యులు సలీం అన్నారు. ఆయన పార్లమెంట్‌లో అసహనం అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అవి ప్రామాణికం కాదని, దేశం బహుళత్వం ప్రాతిపదికగా ముందుకు సాగాలని అన్నారు.