రంగారెడ్డి

వివాదాస్పదమైన బ్యాలెట్ పేపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 22: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేసన్ 20వ డివిజన్‌లోని పొలింగ్ బూత్‌కు బుధవరాం ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో ఓటు వేకసేందుకు బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పొలింగ్ బూత్‌కు వచ్చింది. ఓటు వేసేందుకు అధికారులు బ్యాలెట్ పేపర్‌ను ఇవ్వగా అందులో కారు గుర్తుపై అప్పటికే సిరాతో ముద్ర వేసి ఉంది. దీంతో ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేసి ప్రొసిడింగ్ అధికారి మరో బ్యాలెట్ పేపర్ కావాలంటూ తెలిపింది. ఇవ్వకపోవడంతో బూత్ పరిశీలనకు వచ్చిన రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ నాయక్‌తో పాటు రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఓటు చెల్లదని అధికారులు తెలిపారు. ఎంతో ఆశతో ఓటు వేసేందుకు వస్తే నిరాశ చూపారని వెనుతిరిగారు. రెండు గంటల అనంతరం ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో పొలింగ్ బూత్ నుంచి వెళ్లింది.